Name this poetry🤗
కొరని కుర్రదాని కొంటేచూపెనా,
కురాడిని కవించిన మేకం.
ఆందమేన చిన్నదాని అధరాల ఆలికిడెన,
ఆంత్తరాతమకు ఆంతుచిక్కని ఆరాట్టం.
హింసపెట్టే హంసలాంటి చినాదని నాడకేనా,
చినవాడి దారినిమర్చిన తాపం.
మారుపురాని మధురమైన మగువ మాటేనా,
మాది మెత్రికె చెసే పోరాటం.
చింత లెక చినదాన్ని చెంతచేరి చెపాలన్న చిన్న మాటెనా,
బుగ్గన బరువుపెంచి బరోసా ఈచిన బావాలు.
-- Penujuri Sudharshan 🤗
Mention a name for this poetry in the comment section below....!😃
Comments
Post a Comment