Guess this poetry😅
సన్నగా ఉన్నావని సొగసు చూపకు,
బరువు తక్కువని బెట్టుచేయకు,
అక్షరాలను అలంకరించగలవని ఆవేశపడకు ,
పదాలను పద్యాలుగా మలచగలవని పాంగిపోకు,
ఎంతమంది చేతులు మారిన ..... ఎంత ఎత్తుకు చేరిన,
నువ్వు కాగీతాన్ని చెరాల్సిందే ..... నా చేత చిక్కి కవిత్వం రాయల్సిందే
-- Penujuri Sudharshan 🤗
-- Penujuri Sudharshan 🤗
Can you guess what this poetry about.......?
comment below...! :)
It's about a pen!!!
ReplyDelete(( KALAM ))
DeleteNak Artham kala sarr...
ReplyDeleteకలం గురించి
ReplyDeleteHuuuu😊
DeleteNice
ReplyDelete