Guess this poetry😅

సన్నగా ఉన్నావని సొగసు చూపకు,
బరువు తక్కువని బెట్టుచేయకు,  

అక్షరాలను అలంకరించగలవని  ఆవేశపడకు ,
పదాలను పద్యాలుగా మలచగలవని పాంగిపోకు,

ఎంతమంది చేతులు మారిన ..... ఎంత ఎత్తుకు చేరిన,
నువ్వు కాగీతాన్ని చెరాల్సిందే  ..... నా చేత చిక్కి కవిత్వం రాయల్సిందే
                               -- Penujuri Sudharshan 🤗


Can you guess what this poetry about.......?
comment below...!  :)

Comments

Post a Comment

Popular posts from this blog

Name this poetry🤗

penujuri's introduction poetry😊